Surprise Me!

Good Morning India : 3 Minutes 10 Headlines | #HappyBirthdayKCR | Maha Kaal Express

2020-02-17 13 Dailymotion

Good Morning India: 3 Minutes 10 Headlines : 12-day long Maha Shivratri celebrations begin at Arulmigu Ramanatha Swami Temple of Rameswaram
#HappyBirthdayKCR
#apcmjagan
#ArvindKejriwal
#MahaKaalExpress
#bjp
#modi
#telangana
#kcr
#SrinivasGoud
#amaravathi
#breakingnews
#humhongekaamyaab
ఆదివారం ప్రధాని నరేంద్ర మోడీ తానుప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసిలో పర్యటించారు. పర్యటనలో భాగంగా దాదాపు రూ. 1254 కోట్ల వ్యయంతో ఇక్కడ చేపట్టనున్న 50 ప్రాజెక్టులను ఆయన ప్రారంభించారు. ఆ తర్వాత జంగంవాడీ మఠానికి వెళ్లి ప్రధాని మోడీ పూజలు నిర్వహించారు. ఆ తర్వాత మూడు జ్యోతిర్లింగాలను తాకుతూ ప్రయాణించనున్న ఐఆర్టీసీ తొలి ప్రైవేటు రైలు 'మహా కాళ్ ఎక్స్‌ప్రెస్'‌ను వీడియో లింక్ ద్వారా ప్రారంభించారు.

Buy Now on CodeCanyon